Posts

Manoj Krishna Thanniru shines in A Cup of Tea, the much-awaited promotional song "What Happened" is now out!

Image
Artist Creations is pleased to announce the release of the promotional song "What Happened" from the upcoming film "A Cup of Tea" starring Manoj Krishna Thanniru, known for his role in "Geetha Subramaniam". The film, directed by Effi Rogers and  Nickitha Rao, is a youth-centric story that explores the journey of a youngster and the consequences of their choices. Jaya Sri plays the heroine, and actor Rakesh is featured in a key role. Speaking at the event, Manoj Krishna said, "This promotional song is our way to promote the film and take it to the masses. We are confident that it will resonate with today's youth." Music Director Karthik Rodravij praised the film's music and making, saying, "The songs and background score are very good, and the directors have brought a good output." Cinematographer Kamal Nab commended Manoj's passion for acting, saying, "Manoj is a one-man army for this film...he worked very h...

యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు" మూవీ నుంచి యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ చాందినీ చౌదరి బర్త్ డే పోస్టర్ రిలీజ్, నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా

Image
కలర్ ఫొటో, గామి వంటి పలు హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ చాందినీ చౌదరి. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న కొత్త మూవీ "సంతాన ప్రాప్తిరస్తు". యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కల్యాణి ఓరుగంటి అనే క్యారెక్టర్ లో చాందినీ ఆకట్టుకోనుంది. ఈరోజు చాందినీ చౌదరి పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విశెస్ చెబుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పెళ్లి కూతురిగా ముస్తాభైన చాందినీ స్టిల్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. విక్రాంత్ హీరోగా నటిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్,  తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బి...

ఇప్పటివరకు తెలుగు తెరపై ఎవ్వరు చూపించని పాయింట్ తో వస్తున్న " విద్రోహి"

Image
‎రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్‌ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని  వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మించారు .  ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , 2nd సాంగ్  ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని  రేపు అనగా 24 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ‎ ‎ఈ చిత్ర నిర్మాత వెంకట సుబ్రమణ్యం మాట్లాడుతూ -  ‘విద్రోహి’ మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన కామెడీ కింగ్ అల్లరి నరేష్‌గారికి విద్రోహి టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు . ఇంతకు ముందు హీరో శ్రీకాంత్ గారు, దర్శకుడు వివి వినాయక్‌గారు , సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ తరపున ఇలాంటి సపోర్ట్ మాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. ‎ ‎దర్శకుడు వి ఎస్‌ వి మాట్లాడుతూ.. ‘‘హీరో శ్రీకాంత్‌గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే దర్శకులు వి వి వినాయక్‌ గారు విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ చాలా మంచి...

జోజు జార్జ్ పుట్టినరోజు వేడుకలు “వరవు” ఫస్ట్ లుక్ తో జరుపుకుంటున్నారు

Image
తన పుట్టినరోజున, షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన వరవు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జోజు జార్జ్ ఆవిష్కరించారు. ఈ చిత్రం మలబార్ ప్రాంతం యొక్క బలాన్ని తీవ్రమైన యాక్షన్-థ్రిల్లర్ అంశాలతో మిళితం చేసింది, ఇందులో జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించారు. సురేష్ గోపితో సహా అనేక మంది తారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మరియు పోస్టర్‌ను వారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకున్నారు. జోజు పగిలిన జీప్ విండ్‌షీల్డ్ ద్వారా తీవ్రంగా చూస్తున్నట్లు పోస్టర్‌లో చూపబడింది, ఇది వరవు ఒక హై-ఆక్టేన్ అనుభవంగా ఉంటుందని సూచిస్తుంది. “గేమ్ ఆఫ్ సర్వైవల్” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేయబడిన ఫస్ట్ లుక్, చిత్రం యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. మలబార్ ప్రాంతం నేపథ్యంలో సెట్ చేయబడిన వరవు, పోలాచన్ అని కూడా పిలువబడే పాలీ అనే పాత్ర జీవిత పోరాటాల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ లుక్ ప్రేక్షకులు ఆశించే సంతకం “జోజు మ్యాజిక్”ని సూచిస్తుంది. యాక్షన్ సన్నివేశాలలో జోజుతో పాటు మలయాళ యాక్షన్ క్వీన్ వాణి విశ్వనాథ్, సినిమా యొక్క ఉత్కంఠభరితమైన క్షణాలకు అదనపు బలాన్ని జోడిస్తుంది.  షాజీ కైలాస్ దర్శకత్వం, జోజు శక్తివంతమైన నటనతో కలిసి ఉండ...

జోజు జార్జ్ పుట్టినరోజు వేడుకలు “వరవు” ఫస్ట్ లుక్ తో జరుపుకుంటున్నారు

Image
తన పుట్టినరోజున, షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన వరవు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జోజు జార్జ్ ఆవిష్కరించారు. ఈ చిత్రం మలబార్ ప్రాంతం యొక్క బలాన్ని తీవ్రమైన యాక్షన్-థ్రిల్లర్ అంశాలతో మిళితం చేసింది, ఇందులో జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించారు. సురేష్ గోపితో సహా అనేక మంది తారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మరియు పోస్టర్‌ను వారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకున్నారు. జోజు పగిలిన జీప్ విండ్‌షీల్డ్ ద్వారా తీవ్రంగా చూస్తున్నట్లు పోస్టర్‌లో చూపబడింది, ఇది వరవు ఒక హై-ఆక్టేన్ అనుభవంగా ఉంటుందని సూచిస్తుంది. “గేమ్ ఆఫ్ సర్వైవల్” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేయబడిన ఫస్ట్ లుక్, చిత్రం యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. మలబార్ ప్రాంతం నేపథ్యంలో సెట్ చేయబడిన వరవు, పోలాచన్ అని కూడా పిలువబడే పాలీ అనే పాత్ర జీవిత పోరాటాల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ లుక్ ప్రేక్షకులు ఆశించే సంతకం “జోజు మ్యాజిక్”ని సూచిస్తుంది. యాక్షన్ సన్నివేశాలలో జోజుతో పాటు మలయాళ యాక్షన్ క్వీన్ వాణి విశ్వనాథ్, సినిమా యొక్క ఉత్కంఠభరితమైన క్షణాలకు అదనపు బలాన్ని జోడిస్తుంది.  షాజీ కైలాస్ దర్శకత్వం, జోజు శక్తివంతమైన నటనతో కలిసి ఉండ...

రైట్ కంటెంట్ తీసుకుని కష్టపడి సినిమా చేస్తే తప్పకుండా విజయం దక్కుతుందని "K-ర్యాంప్" ప్రూవ్ చేసింది. - 'ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్' లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

Image
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో "K-ర్యాంప్" ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, ఎస్ కేఎన్, డైరెక్టర్స్ శ్రీను వైట్ల, సాయి రాజేశ్, వశిష్ఠ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటి సీత మాట్లాడుతూ - "K-ర్యాంప్" సినిమాలో హీరోయిన్  ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో కిరణ్ గారికి మంచి సక్సెస్ దక్కింది. ఆయన మంచితనానికి తగిన విజయం లభించింది. ఈ సినిమాతో నాకు మంచి ఫ్రెండ్ దొరికింది....

3 రోజుల్లో రూ.17.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించిన దీపావళి విన్నర్ కిరణ్ అబ్బవరం "K-ర్యాంప్" మూవీ

Image
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో, పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. రిలీజైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ సినిమా సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది. దీపావళి బాక్సాఫీస్ కాంపిటేషన్ లో అతి తక్కువ టైమ్ లో బ్రేక్ ఈవెన్ గా నిలిచి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోందీ మూవీ. మంచి కంటెంట్ ను సపోర్ట్ చేస్తామని "K-ర్యాంప్" చిత్రానికి విజయాన్ని అందించి ప్రేక్షకులు నిరూపించారు. ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ తో రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సిటీస్ తో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు "K-ర్యాంప్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహిం...