నూతన్ నాయుడు కి పితృ వియోగం !!!

పరోపకారి, పేదల పక్షపాతి, ఉత్తరాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేత, బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు తండ్రి కీ.శే.శ్రీ.సన్యాసి రావు నాయుడు గారు ఈరోజు(12-10-2024) దివంగతులయ్యారు. 

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు.  ఆయనకు భార్య, కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

కీ.శే.శ్రీ.సన్యాసి రావు నాయుడు గారు మృతి పట్ల పలువురు తమ దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం